Thursday, December 25, 2008

నా గురించి

కవిని అయినాను - కవిత రాసి
రవిని అయినాను - రచనచేసి నా కవితకు
విలువ - కొలనులోని కలువ
అంటూ తన 10వ తరగతిలోనే కవిత్వం మొదలు పెట్టి, పెక్కు సత్కారాలు పొందిన కవి ఫ్లెమింగో రామకృష్ణ ను తెలుగు పాఠకులకు పరిచయం చెయ్యటానికి సంతోషిస్తున్నాను. ఈ సుకవి నుంచి మనము ఎన్నో రచనలను రానున్న కాలంలో చూడబోతున్నాము. ఈ కవి పరిచయంగా వార్త దిన పత్రికలో, ఇటీవలనే, వీరి గురించి ప్రచురించిన వ్యాసం చూడండి.

-cbrao

News Paper0001

No comments: