Wednesday, December 7, 2011

Sri Sri -Naanolu

ఎరుపు
గెలుపు
కలిస్తే
శ్రీ శ్రీ

గాయం
గేయమై
మెరిస్తే
శ్రీశ్రీ

పిడికిలి
శబ్దమై
విరిస్తే
శ్రీ శ్రీ

మట్టి
మనిషి
కదిల్తే
శ్రీ శ్రీ

No comments: