Saturday, May 14, 2011

అంత లోనే రాత్రి...!


నేస్తం మరణం
ఆమెకు
నీకు
నాకు ..
నేలపై మన ప్రయాణం
ఓ తీర్థ యాత్ర
ఉషోదయం తాకిన
ఇంద్ర ధనుస్సు రంగుల
సింధువు
అంత లోనే రాత్రి...!

ఆంగ్లమూలం:ఇంగ్రిడ్ హేనజ్లేర్,ఇటలీ
అనుసృజన :పెరుగు.రామకృష్ణ














No comments: