Saturday, May 21, 2011
ఒకానొక
నీ హృదయ తరంగ సంకేతంతో
నా ఊపిరి ఆగిపోయింది..
ఇక అన్నీ స్వరాలూ
ఆపి మౌన రాగాన్నయ్యాను
నీ సౌందర్య తాపంలో మళ్ళీ
నేనిప్పుడు శ్వాసిస్తున్న
నిశ్చల చిత్రాన్ని మాత్రమే..!
ఆంగ్ల మూలం:బార్బర జేయన్
అనుసృజన పెరుగు.రామకృష్ణ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment