Saturday, May 14, 2011

తీయని నిశ్శబ్దం


రాత్రిళ్ళు
తీయని నిశ్శబ్దం
నీకళ్ళపై
వేయి ముద్దులు
నా నగ్న ఆత్మని
హత్తుకునేందుకు..
నా పాట
నీకు వినిపిస్తుందా..?

ఆంగ్లమూలం:ఇంగ్రిడ్ హేనజ్లేర్,ఇటలీ
అనుసృజన :పెరుగు.రామకృష్ణ

No comments: