Saturday, May 14, 2011

ఆమె...



ఆమె నివాసం
ఎప్పుడూ
ఎక్కడో మేఘాలకి,
చంద్రుడికి నడుమ
ఆ చిరునామా
మాత్రం
పక్షులకే ఎరుక...!

ఆంగ్ల మూలం:అంజెలోగ్రావిటీ

ఆనుసృజన: పెరుగు రామకృష్ణ

No comments: