Sunday, May 15, 2011

నా ముఖం పై వెలుగు


నిశిరాత్రి
నీస్పర్శ ..
నా ముఖం పై వెలుగు
నా ప్రాణమా
నన్ను నేను
నీలోకి కోల్పోయే స్థితి లో
నక్షత్ర ఆకాశంలో
నా పెదాలు మన పేర్లు రాస్తూ..!

ఆంగ్లమూలం :ఇంగ్రిడ్ హేనజ్లేర్ ,ఇటలీ
అనుసృజన : పెరుగు.రామకృష్ణ

1 comment:

DARPANAM said...

అనువాదం ఇంత అందంగా చేయొచ్చా?